Bharat Aawaz
చింతూరు: పొల్లూరు జలపాతం వర్షాల కారణంగా తాత్కాలికంగా మూసివేత!
పోలవరం జిల్లా చింతూరు మండలం కేంద్రం ప్రముఖ పొల్లూరు జలపాతం వర్షాల కారణంగా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పోలవరం జిల్లా ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు మొతుగూడెం,పొల్లూరు లోని జలపాతాలు, జెన్కో పవర్ ప్రాజెక్ట్, పుష్ప బ్రిడ్జి, ఇలా అనేక ప్రాంతాలు గుర్తుకు వస్తాయి అలాంటి పర్యాటక ప్రాంతాలు కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు...
291 Views