రామాపురం మండలంలో అంగరంగ వైభవంగా డోర్ టు డోర్ కార్యక్రమం
**అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సురకవాండ్లపల్లిలో మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డోర్ టు డోర్ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గాలివీటి సురేంద్ర రెడ్డి గారు క్లస్టర్ ఇంచార్జ్ పప్పిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ప్రదీప్ రెడ్డి రామాంజల్ రెడ్డి ఆ గ్రామ నాయకులు మరియు నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటికి వెళ్లి...
0 Comments 0 Shares 220 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com