● విద్యార్థులే పర్యావరణ పరిరక్షణకు రాయబారులు కావాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
● ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపు
● సెయింట్ మేరీస్ హైస్కూల్లో ఎన్విరాన్మెంట్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 29: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బుధవారం సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో నిర్వహించిన...