వీరభద్ర స్వామి శాకాంబరి ఉత్సవం ఆహ్వాన పత్రిక అందజేత
    *ఈనెల 29న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి దేవస్థానంలో  దేవి ఉత్సవం*   *టిడిపి నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం పత్రిక అందజేసిన వీరభద్ర స్వామి ఆలయ E O మరియు చైర్మన్*    అన్నమయ్య జిల్లా రాయచోటిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 29న శాకాంబరీ దేవి ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో డి.వి...
0 Comments 0 Shares 243 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com