Bharat Aawaz
నిజామాబాద్
డివిజన్ నెం. 49లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన నగర మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్ గారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీ దిలీప్ కుమార్ గారు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి డివిజన్‌లోని పలు ప్రాంతాలను సందర్శించి పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించారు.స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు,...
252 Views