🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: 28 జులై కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరిత సూచించారు. జులై 28 నుండి జులై 31 వరకు జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని ఆమె తెలిపారు. వర్షంతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల...