Bharat Aawaz
జిల్లా విద్యారంగ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
యువగళం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి ఉదయ, రంగప్ప డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన సందర్భంగా కర్నూలు విద్యారంగ సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించడంతో పాటు రాయలసీమ, ఉర్దూ, క్లస్టర్ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నిధులు...
270 Views