Bharat Aawaz
ఆదోని మెడికల్ కాలేజీ పై నారా లోకేష్ పర్యటనలో స్పష్టమైన ప్రకటన చేయాలి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో కర్నూల్ జిల్లా పచ్చిమ ప్రాంతం విద్యార్థులు, యువత, ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న విద్యా, వైద్య అవసరాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ కన్వీనర్ S. విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆదోని వంటి పెద్ద పట్టణం లక్షలాది మంది ప్రజలకు కేంద్రంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ మెడికల్ కళాశాల...
274 Views