గడప గడపకు SIR.. ఫారాలపై ఆరా.|
● సంపత్ చిత్తారి కాలనీ, మంగలి చెల్కలో ఇంటింటి పర్యటన
● ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణపై ప్రజలను అడిగి తెలుసుకున్న మాజీ కార్పొరేటర్
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 28: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సంపత్ చిత్తారి కాలనీ, మంగలి చెల్క ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి పర్యటించారు.
ప్రతి కుటుంబం ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించిందా అనే విషయాన్ని...