● అల్వాల్లో వివాహిత అదృశ్యం
● కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మేడ్చల్ మల్కాజ్గిరి, జులై 28: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యామల (25) అనే వివాహిత అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
లోతుకుంట ఇందిరానగర్ కాలనీకి చెందిన బి. వెంకటేశ్వర్ల భార్య శ్యామల ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు...