Ponnala Srinivasrao Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-07-28 01:12:25 "ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి" కేసీఆర్ "ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి" వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి... గుండె చెదరొద్దు ధైర్యంగా ఉండండి పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేసీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న అత్యున్నత చికిత్సపై ఆరా తీసిన అధినేత. ప్రపంచ స్థాయి... 0 Comments 0 Shares 245 Views