Bharat Aawaz
Madanapalle: మదనపల్లె జిల్లా పోలీసు ఆఫీసులో ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఏఎస్పీ ఎం. వెంకటాద్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పోలీసు కార్యాలయంలో ఘనంగా ప్రగడ కోటయ్య జయంతి.   జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాలతో మదనపల్లె లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో 'చేనేత రంగ పితామహుడు' ప్రగడ కోటయ్య జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ యం. వెంకటాద్రి గారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చేనేత కార్మికుల హక్కుల కోసం పోరాడి, 'ఆప్కో'కు పునాది వేసిన కోటయ్య సేవలను ఈ సందర్భంగా ఆయన...
185 Views