Madanapalle: మదనపల్లె సమీపంలోని చిప్పిలి వద్ద ట్రాఫిక్ ఎస్ఐ గాయత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మదనపల్లె, జూలై 27: అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని చిప్పిలి వద్ద ట్రాఫిక్ ఎస్ఐ గాయత్రి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి ఆదివారం ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహించారు.   ఈ సందర్భంగా ద్విచక్ర, త్రిచక్ర మరియు ఇతర వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, బీమా పత్రాలు, కాలుష్య ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు.   అలాగే హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్,...
0 Comments 0 Shares 128 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com