మతం మారితే.. ఎస్సీ హోదా రద్దు.|
● ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ● క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం ● తిరిగి నిర్దేశిత మతంలోకి వస్తేనే ఎస్సీ హోదాకు అవకాశం హైదరాబాద్ జులై 27: హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) హోదా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది....
0 Comments 0 Shares 169 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com