పార్టీలు మారే వాడు బాగానే బాగు పడుతున్నాడు . ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళతాడు . వాడికి కావలసిన పనులన్నీ చేయించుకుంటాడు . లోన్లు తీసుకుంటాడు .... ఇళ్ళ స్థలాలు తీసుకుంటాడు ... పోలీస్ స్టేషన్ కి వెళితే అయిదు నిముషాల్లో బయటికి వస్తాడు . ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళ్లడం ... ప్రభుత్వ పథకాలు అన్ని తీసుకోవడం .... ఇదే పని . ఈరోజులలో వాడికే విలువ ఎక్కువ . అలాంటి వాడే బాగా బతుకుతున్నాడు ఈ...