Bharat Aawaz
మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి గుండెపోటు
పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు భారత్ అవాజ్ న్యూస్:-26 జూలై వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని తన నివాసంలో ఆదివారం ఉదయం 7:30 గంటలకు గుండెపోటు రావడంతో రోహిణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు సీపీఆర్ నిర్వహిస్తున్నట్లు, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మాజీ మంత్రి హరీశ్ రావు కార్యాలయం...
292 Views