SIR ప్రక్రియలో భాగంగా 21వ డివిజన్‌లో నిర్వహించిన BLOలు, BLAల సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్. కవితారెడ్డి పలుగొన్నరు.
ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రతి అర్హులైన పౌరుడు ఓటరు జాబితాలో ఉండటం అత్యంత కీలకమని పేర్కొన్నాను. ఓటరు నమోదు, మార్పులు-చేర్పులు, ఫీల్డ్ వెరిఫికేషన్, ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ మరియు సేకరణ, కొత్త ఓటర్ల గుర్తింపు, ఓటరు...