Bharat Aawaz
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ సందర్శించడం జరిగింది కోసిగి పట్టణంలో
విద్యార్థులపై హాస్టల్ వార్డెన్ వేధింపులు  హాస్టల్ కాలీ చేయాలని భయభ్రాంతులకు గురిచేస్తున్న వార్డెన్ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవడం వార్డెన్ ఇష్టం లేదా? ప్రశ్నించిన...ఏఐఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలి"ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.ఈరేష్ డిమాండ్ కోసిగి మండల కేంద్రంలో స్థానికంగా ఉన్న ఇంటిగ్రేడ్ హాస్టల్ విద్యార్థుల...
207 Views