Pagadala Venkateswar Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-07-25 10:13:50 Madanapalle: మదనపల్లెలో తుపాకులు చూపించి రూ.13.5 లక్షల నగదు ఉన్న ఎస్బీఐ ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగల ముఠా. Madanapalle: మదనపల్లెలోని సీటీఎం రోడ్డు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో శనివారం వేకువజామున ఓ దొంగల గ్యాంగ్ ఏటీఎం యంత్రాన్ని బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. స్థానికులు అడ్డు కోవడంతో తుపాకులతో బెదిరించి మరీ ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లడంతో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఎస్బీఐ ఏటీఎం యంత్రంలో రూ. 13.5 లక్షల నగదు ఉంచినట్లు ఏటీఎంల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మురళీకృష్ణ శనివారం మీడియాకు అధికారికంగా వెల్లడించారు.... 0 Comments 0 Shares 193 Views