జెండా గులాబీ... జనం హస్తమా.?
● ఇందిరా పార్క్ ఆందోళనపై రాంచందర్ రావు ఘాటు వ్యాఖ్యలు.
● పాల్గొన్న వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని ఆరోపణ.
● ప్రధాని మోదీపై కలిసి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శ.
హైదరాబాద్, జూలై 25: ఇందిరా పార్క్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు.
ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తల వ్యవస్థ లేకపోవడంతో,...