ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శాంతియుతంగా భారత్ బంద్ నిర్వహించడం జరిగింది
ఎమ్మిగనూరు పట్టణంలోని ధర్నా నిర్వహించడం జరిగింది విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ ఘటన దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్త బంద్ లో భాగంగా ఎమ్మిగనూరు నియోజవర్గంలో SFI విద్యార్థి సంఘం నాయకులు జిల్లా సహాయ...