తెలుగుదేశం పార్టీ జోన్-5 ఇంచార్జ్ శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి గారికి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు సాదర స్వాగతం
తెలుగుదేశం పార్టీ జోన్-5 ఇంచార్జ్ శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి గారికి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు సాదర స్వాగతం అనంతపురం విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జోన్-5 ఇంచార్జ్ శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి గారిని శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు తన నివాసంలో మర్యాదపూర్వకంగా సాదర స్వాగతం పలికారు . ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు,...
0 Comments 0 Shares 209 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com