తెలుగుదేశం పార్టీ జోన్-5 ఇంచార్జ్ శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి గారికి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు సాదర స్వాగతం
అనంతపురం విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జోన్-5 ఇంచార్జ్ శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి గారిని శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు తన నివాసంలో మర్యాదపూర్వకంగా సాదర స్వాగతం పలికారు . ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు,...