భోగాపురంలో ప్రధాని సభకు 2 లక్షల మంది..!
ఆగస్టు 1న PM మోదీ పాల్గొనే భోగాపురం బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరుకానున్న నేపథ్యంలో పకడ్బందీగా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్ కార్పెట్, ప్రకృతి, సన్దే, PSR లేఔట్లలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, VZM, విశాఖ జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయిస్తున్నారు. VIP, VVIP వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు....
0 Comments 0 Shares 11 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com