Bharat Aawaz
అంగరంగ వైభవంగా జగన్నాథ స్వామి రథయాత్ర
బొబ్బిలి పట్టణంలో శుక్రవారం జగన్నాధస్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. కంచరవీధిలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రథయాత్ర ప్రారంభించారు. ఎమ్మెల్యే బేబినాయన స్వామిని దర్శంచుకొని పూజలు చేశారు. రథయాత్రకు పట్టణం, గ్రామీణ ప్రాంతాలు నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. #Rajesh
277 Views