"కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణల సమరం".|
● కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ మీ సేవా కేంద్రం వద్ద ధర్నా. ● దేశ సమగ్రత, జాతీయ భద్రత అంశాలపై బీజేపీ నేతల విమర్శలు. ● కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ. మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 23: అల్వాల్ మీసేవా కేంద్రం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశ సమగ్రతకు విఘాతం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ...
0 Comments 0 Shares 17 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com