🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్ పట్టణంలోని మేకలవాడలో వర్షాల ధాటికి జూలాల లక్ష్మి అనే నిరుపేద మహిళ ఇంటి గోడలు కూలిపోయాయి. స్థానిక కౌన్సిలర్ జేబ షేక్ సమాచారంతో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్, తహసిల్దార్ రియాజ్ అలీ, మున్సిపల్ కమిషనర్ అంజయ్య గురువారం క్షేత్రస్థాయిలో బాధితురాలి ఇల్లు పరిశీలించి ధైర్యం చెప్పారు.బాధితురాలి సమస్యను ప్రభుత్వం దృష్టికి...