"తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ ప్రత్యేక ముద్ర".|
● యువ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు.
● ఐటీ, పరిశ్రమల అభివృద్ధిలో కీలక పాత్ర.
● ప్రతిపక్షంలోనూ పార్టీకి ప్రధాన బలంగా కొనసాగుతున్న కేటీఆర్.
హైదరాబాద్, జూలై 23: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మరో జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో యువ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న కేటీఆర్, పార్టీ నిర్మాణం నుంచి ప్రభుత్వ...