డ్రంకెన్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలుశిక్ష
డ్రంకెన్ డ్రైవ్ కేసులో బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన వ్యక్తికి మూడు రోజులు జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి జి.విజయకన్నబాబు తీర్పు చెప్పినట్లు పట్టణ సిఐ కె.నారాయణరావు చెప్పారు. బొబ్బిలి పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ వి.లోవరాజు వాహనాలు తనిఖీ చేస్తుండగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో మద్యం తాగినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. #Boiena Rajesh
0 Comments 0 Shares 28 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com