బంజారాహిల్స్‌లో భారీ బంగారం అపహరణ కేసు ఛేదన.|
● ఇద్దరు సోదరుల అరెస్ట్.. కిలోకు పైగా నగల స్వాధీనం. ● జ్యువెలరీ కంపెనీ ఉద్యోగే పథకం ప్రకారం నేరానికి పాల్పడినట్లు వెల్లడి. ● టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా కేసు ఛేదింపు. హైదరాబాద్, జూలై 22: బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ జ్యువెలరీ కంపెనీలో జరిగిన భారీ బంగారం అపహరణ కేసును టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు ఛేదించినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ తెలిపారు. ...
0 Comments 0 Shares 28 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com