బీజేపీ నేతల అరెస్ట్‌పై దుమారం.|
● హైదరాబాద్‌లో శాంతియుత నిరసనకు బయలుదేరిన బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ● రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావుతో పాటు పలువురు నేతలు, కార్యకర్తల నిర్బంధం ● ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని బీజేపీ తీవ్ర విమర్శలు హైదరాబాద్, జూలై 22: హైదరాబాద్‌లో నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమం సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావుతో...
0 Comments 0 Shares 28 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com