Madanapalle: మదనపల్లె వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుల కొరత తీరింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా తక్షణమే స్పందించి DEO, MEO లతో మాట్లాడి టీచర్.
వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుల నియామకం.. ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవకు తల్లిదండ్రుల ధన్యవాదాలు   మదనపల్లె: పట్టణంలోని 34, 35 వార్డుల పరిధిలోని రామిరెడ్డి లేఔట్‌లో ఉన్న వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌ను 35వ వార్డు ఇన్‌చార్జి రమేష్ రెడ్డి, 34వ వార్డు ఇన్‌చార్జి బాలమల్లి శేఖర్ సందర్శించారు.   ఈ సందర్భంగా పాఠశాల హెడ్‌మాస్టర్‌తో...
0 Comments 0 Shares 21 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com