మదనపల్లె: ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా చేసుకుని కావేరి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా బీటెక్, ఎంసీఏ, ఎంటెక్ తదితర విద్యార్థులకు నాణ్యమైన సాఫ్ట్‌వేర్ శిక్షణ అందిస్తూ, 200 మందికి పైగా విద్యార్థులను ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో విజయవంతంగా ప్లేస్‌మెంట్‌లు పొందేలా...