Madanapalle: ఢిల్లీలో నీట్ విచారణ కోరుతూ విద్యార్థుల నిరసనలో పాల్గొన్న రాహుల్ గాంధీపై పోలీసుల దాడి అరెస్ట్‌ను మదనపల్లె కాంగ్రెస్ నేతషేక్ రెడ్డిసాహెబ్ ఖండించారు.
రాహుల్ గాంధీ అరెస్ట్, తలకు గాయం ఘటనపై బీజేపీపై కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ ఘాటు విమర్శలు   మదనపల్లె: నీట్ (NEET) పేపర్ లీక్ అంశంపై విద్యార్థులకు మద్దతుగా ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఈ సందర్భంగా ఆయన తలకు గాయమవడం అత్యంత దురదృష్టకరమని మదనపల్లె నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షేక్ రెడ్డి...
0 Comments 0 Shares 21 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com