అమిత్ షా పొగబెట్టారు.
అమిత్ షా పొగబెట్టారు.
పాములు బిలం లోంచీ ఒక్కొక్కటీ బయటకు ఒస్తున్నాయి....
విదేశాల నుంచి నిధులు తెచ్చుకునే NGOలకు మన అమిత్ షా గారు కొన్ని కొత్త నిబంధనలు తెచ్చారు:
1) అన్ని NGO లు - తమ బ్యాంకు అకౌంటుని ఢిల్లీలో SBI లోనే ఉంచాలి.
2) ఆ NGO లు ముందుగా Home Ministry నుంచి అనుమతి పొందాలి
3) ఆ అనుమతి పొందిన తర్వాతే బ్యాంకు అకౌంటుని తెరవబడుతుంది
4) తద్వారా - Home Ministry ఎవడెవడికి ఎంతెంత...