ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా, రేపు జరిగే చలో పార్లమెంట్ కార్యక్రమం విజయవంతం కావాలని తాను చదివే ఇంజనీరింగ్ కాలేజీలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించినప్పటికీ యాజమాన్యం అంగీకరించలేదు. కాలేజీలో నిరసన తెలపడానికి వీలులేదని యాజమాన్యం కరాకండిగా చెప్పడంతో తన ఫ్రెండ్స్ ను కూడగట్టి తన హాస్టల్ రూమ్ లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించింది.
*తాను...