నెక్కొండ ఎస్ఐ సస్పెండ్... సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నెక్కొండ
వరంగల్ జిల్లా నర్సంపేట: సివిల్ వివాదంలో అనధికారికంగాజోక్యం చేసుకున్నారనే ఫిర్యాదులు రావడంతో శాఖాపరంగా విచారణ చేపట్టిన అనంతరం వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహేందర్ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు, మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఎస్ఐ మహేందర్ విధి నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే...