హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్ నగరంలో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ పేరుతో ప్రైవేట్ పార్టీలు జరుగుతున్నాయంటూ నటి మాధవీలత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇలాంటి కార్యకలాపాలు నగరానికి దూరంగా ఉన్న గెస్ట్‌హౌస్‌లలో మాత్రమే కాకుండా, ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాంతాల్లోని ఫ్లాట్లు, ఇళ్లలో కూడా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
కొంతమంది తమ నివాస ప్రాంతాల్లోనే ప్రత్యేకంగా మరో ఫ్లాట్ లేదా...