Chittoor: ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి శివాలయంలో వింత ఘటన వెలుగుచూసింది. శివలింగంపై నూనె పోస్తే పాలుగా మారుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి సమీపంలోని ఓ శివాలయంలో చోటుచేసుకుంటున్న విశేష ఘటన భక్తులను ఆకర్షిస్తోంది. ఆలయంలోని శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తుండగా అది పాలుగా మారుతున్నట్లు ఆలయ పూజారులు చెబుతున్నారు.   ఈ దృశ్యాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకుంటున్నారు.  ...
0 Comments 0 Shares 30 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com