Bharat Aawaz
Madanapalle: మదనపల్లె ఎన్.జే.ఆర్ కళ్యాణమండపంలో 'షైనింగ్ స్టార్స్-2026', 'మై స్కూల్ మై ప్రైడ్' కార్యక్రమం.
Madanapalle: మదనపల్లె పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం సమీపంలోని పుంగనూరు రోడ్డులో ఉన్న ఎన్.జే.ఆర్ కళ్యాణమండపంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్–2026' మరియు 'మై స్కూల్ మై ప్రైడ్' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు రవాణా, మౌలిక వసతుల శాఖ మంత్రి, అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,...
180 Views