Bharat Aawaz
Madanapalle: సమృద్ధిగా వర్షాలు కురవాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష సూచనల మేరకు 34, 35వ వార్డుల ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
Madanapalle: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు, పశుపక్షాదులు నీటి సమస్యల నుంచి గట్టెక్కాలని ఆకాంక్షిస్తూ మదనపల్లె పట్టణంలోని రామిరెడ్డి లేఔట్ 34వ వార్డులో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.   మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష సూచనల మేరకు, 34వ వార్డు ఇన్‌చార్జ్ బాలమలి శేఖర్, 35వ వార్డు...
207 Views