సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో సంచలనం.. ట్రైనీ ఐపీఎస్‌పై కేసు.|
–మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో కేసు నమోదు. –సస్పెన్షన్ అనంతరం విషపూరిత ద్రవం సేవించిన అధికారి. హైదరాబాద్, జులై 20: దేశంలోనే అత్యున్నత పోలీసు శిక్షణా కేంద్రమైన హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.  తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్...
0 Comments 0 Shares 53 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com