మేడ్చల్ జిల్లా కలెక్టరు గా మిక్కిలినేని మను చౌదరి గారు బాధ్యతలు చేపట్టారు
మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా మిక్కిలినేని మను చౌదరి గారు నియమితులయ్యారు. ఇంతకుముందు మేడ్చల్ జిల్లాకు కలెక్టర్ గా పని చేసినటువంటి గౌతం పోట్రు గారు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్ గా నియమితులయ్యారు.
0 Comments 1 Shares 746 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com