తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పరామర్శించిన సుగవాసి ప్రసాద్ బాబు
*💛✌️ తరిగొండ రమేష్ గారిని పరామర్శించిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు*.   ఆదివారం రాయచోటి మున్సిపాలిటీ మాసాపేట కావలివాండ్లపల్లెలో నివాసముంటున్న తరిగొండ రమేష్ గారు ఇటీవల జరిగిన స్కూటర్ ప్రమాదంలో కాలు ఫాక్చర్ అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ టీడీపీ...
0 Comments 0 Shares 27 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com