సీవరేజ్ పనులు వేగవంతం చేయాలి.|
- లక్ష్మీనగర్‌లో పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి - గడువులోగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు - నాణ్యతలో రాజీ పడొద్దని కాంట్రాక్టర్‌కు సూచన మేడ్చల్ మల్కాజిగిరి , జూలై 19: ఆల్వాల్ లోత్‌కుంటలోని లక్ష్మీనగర్‌లో కొనసాగుతున్న సీవరేజ్ లైన్ నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని...
0 Comments 0 Shares 49 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com