మెడికల్ బోర్డు ఫలితాల్లో తగ్గిన ఇన్వాలిడేషన్
సింగరేణి సంస్థ ఈ నెల 17, 18 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించిన మెడికల్ బోర్డు ఫలితాలను శనివారం విడుదల చేసింది. ఈసారి ప్రకటించిన ఫలితాల్లో ఇన్వాలిడేషన్ శాతం గణనీయంగా తగ్గి కేవలం 25 శాతానికే పరిమితం కావడం కార్మిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.మొత్తం 120 మంది కార్మికులను మెడికల్ బోర్డుకు పిలవగా, 28 మంది గైర్హాజరయ్యారు. హాజరైన 92 మందిలో 24 మందిని మాత్రమే ఇన్వాలిడేషన్‌కు అర్హులుగా ప్రకటించారు....
0 Comments 0 Shares 62 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com