మాన్యశ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC కమిషన్ చైర్మన్ KS జవహర్ గారి ఆదేశాల
మాన్యశ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC కమిషన్ చైర్మన్ KS జవహర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ లోని కొత్తపల్లి మండలంలో యర్రమటం, దుద్యాల గ్రామాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర SC కమిషన్ మెంబర్ డాక్టర్ పాకనాటి గౌతం రాజ్ గారు ల్యాండ్ ఫీల్డ్ విజిటింగ్ చేశారు. రెవెన్యూ అధికారులకు ఈ విషయం పై 15రోజుల్లో త్వరిగతన పూర్తి చేయాలని అధికారులకు సూచించారుముందుగా ఆత్మకూరు R&B గెస్ట్...
0 Comments 0 Shares 47 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com