విక్రమ్-1కు విజయ సంకేతం.|
- చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు కీలక ముందడుగు.
- ప్రైవేట్ అంతరిక్ష రంగంలో భారత్‌కు కొత్త బలం.
హైదరాబాద్, జూలై 18: భారత అంతరిక్ష రంగంలో మరో కీలక ఘట్టం నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తున్న విక్రమ్-1 రాకెట్‌కు సంబంధించిన సింగిల్ ఇంజిన్ హాట్ టెస్ట్ ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో విజయవంతంగా నిర్వహించారు.
రాకెట్...