లోకల్ Vs నాన్ లోకల్.. విజయనగరంలో వెలసిన ఫ్లెక్సీ
విజయనగరం కార్పొరేషన్లో స్థానిక ఎన్నికల వేడి మొదలైంది. స్థానికులకే టికెట్లు కేటాయించాలన్న డిమాండ్తో పలు డివిజన్లలో శనివారం ఫ్లెక్సీలు వెలిశాయి. స్థానికేతరులకు టికెట్లు ఇస్తే ఓడిస్తామన్న హెచ్చరికలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో 50 డివిజన్లు ఉండగా తాజాగా ఆ సంఖ్య 64కు పెరగడంతో టికెట్ల కోసం పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో 'లోకల్' నినాదం పార్టీలకు ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది. దీనిపై మీ కామెంట్....
0 Comments 0 Shares 45 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com