మైనర్లతో వీడియోలు.. రౌడీషీటర్పై కేసు
డోలపేట ఎస్సీ కాలనీకి చెందిన రౌడీషీటర్ అనిల్ కుమార్ ఎనిమిది మంది మైనర్లతోచట్టవిరుద్ధంగా వీడియోలు చిత్రీకరించి, వాటిని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ వీడియోలు ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో భయాందోళనలు కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో రాజాం పట్టణ ఎస్ఐ ఎం.డి.సల్మాన్ బేగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #Boiena Rajesh
0 Comments 0 Shares 41 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com